Hot Posts

6/recent/ticker-posts

స్వర్ణా ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర చేపడుదాం గ్రామాలను కాపాడుదాం

 
ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో: మండలం ఆలమూరు గ్రామపంచాయతీ కూటమి నాయకులు ఆధ్వర్యంలో సర్పంచ్ లావణ్య కుమార్ రాజా ఉప సర్పంచ్ లక్ష్మిభూషణం స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ప్రతి షాపులకు తిరిగి ప్లాస్టిక్ వ్యర్ధాలు గురించి వివరించారు.సరికొత్త ఉత్పత్తి పరికరాలు కంటే పాత ఉత్పత్తి వినియోగం మంచిది అని షాపు యజమానులకు ప్రజలకు వివరించారుఎందుకంటే డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ కరుగుదల ఉండదు గనుక గ్రామాలో డ్రైనేజీలు పుడ్చుకు.

 పోతున్నాయని శుభ్రత కరువు అవుతుందని ఈ సందర్భంగా గ్రామలో ర్యాలీగా ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు శేషగిరిరావు సెక్రటరీ మోక్ష ఆంజలి గుమస్తా కృష్ణ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.