ANDHRAPRADESH:డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వా శనివారం ఉదయం వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి, గౌతమీ నదిలో స్నానమాచరించడానికి దిగి గల్లంతైన భక్తుని కుటుంబ.
సభ్యులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు, ఎమ్మార్వో రాజేశ్వరరావులతో కల్సి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే గాలింపు చేపట్టాయని గౌతమీ నదిలో వడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చన్నారు.