కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజవర్గం: ఏపొత్తులు లేకుండా ఒకే ఒక అజెండాతో మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయ్యండి అని అడిగిన దమ్ము ఉన్న ఏకైక నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని YSRCP ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి వరుపుల సుబ్బారావు అన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైయస్సార్ సిపి ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి ప్రత్తిపాడు నియోజవర్గ వైఎస్ఆర్ సిపి ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంత బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడువి అన్ని దొంగ హామీలు దొంగ పథకాలు పెట్టి జన్మభూమి కమిటీ లంటూ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.