Hot Posts

6/recent/ticker-posts

ఏలూరు గవ్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 ఏలూరు: ఏలూరు గవ్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి  ఈ నెల 13వ తేదీన  గవ్నమెంట్ మెడికల్ కాలేజ్, ఏలూరులో వాక్-ఇన్ ఇంటర్వూలు నిర్వహించబడునని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కె. భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీ వారిచే గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లను13-12-2023 తేదీన ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులకు Additional Director of Medical Education/Principal కార్యాలయం నందు వాక్ ఇన్ ఇంటర్వూలు జరుగుతాయన్నారు. 

అంతేకాక  అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పేడియాట్రిక్స్ , జనరల్ సర్జరీ, అనస్థీషియాలజీ, రేడియో-నిర్ధారణ, డెంటిస్ట్రీ మరియు అత్యవసర వైద్యం పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని ఇందుకోసం  వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించడం జరుగుతోందని ప్రిన్సిపాల్, డా. కె. భాస్కర్  తెలిపారు. 

ఆసక్తి ఉన్న అభ్యర్థులు  ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ , ఎమ్.బి.బీ.ఏస్,  పీజీ, డిగ్రీ సర్టిఫికెట్స్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,  పీజీ మార్కుల లిస్టు, సోషల్ స్టేటస్ సర్టిఫికెట్,  ఆధార్ కార్డు, 4వ తరగతి to 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ లతో ఇంటర్వ్యూ కి హాజరు కావాలని  ప్రిన్సిపాల్, డా. కె. భాస్కర్  కోరారు. 