ANDHRAPRADESH: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్సైగా నరేష్ నూతన బాధ్యతలను చేపట్టారు ఎస్సై స్వగ్రామం పెనుగొండ మండలం ఇల్లపర్రు గ్రామం ఉదయం 8:30 కు బాధ్యతలు చేపట్టి తన పై అధికారులను కలిశారు.
నరేష్ మాట్లాడుతూ వృత్తి పట్ల బాధ్యతలు మర్చిపోవనని ప్రజలకు ఎప్పుడు అండదండలుగా ఉంటూ సమస్య అంటూ వచ్చే వారికి నేనెప్పుడూ వారి పట్ల న్యాయాన్ని చేస్తూ నా వంతు కర్తవ్యం వహిస్తానని ఎస్సై నరేష్ తెలియజేశారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema