అమెరికాకు చెందిన వంగా రాము దంపతులు వారి కుమార్తె జైశ్రీసంయుక్త పుట్టిన రోజు సందర్భంగా 10తులాల వెండి ఆమ్మవారికి సమర్పించారని తెలిపారు. అలాగే
స్థానికులు నౌడు మంగినాయుడు, రామలక్ష్మి కుటుంబ సభ్యులు 10తులాల వెండిని అందజేశారని తెలిపారు. కాగా 22వ తేదీ సోమవారం అయోధ్యలో రామమందిరం ప్రతిష్ట పురస్కరించుకొని అమ్మ వారి దేవస్థానంలో విశేష దీపోత్సవం నిర్వహించనున్నట్టు వివరించారు.
25 గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణం కొరకు 59వ చండీ హోమం జరుగుతుందని భక్తులు పాల్గొనాలని ఆలయ మేనేజర్ చిటికిన రాంబాబు విజ్ఞప్తి చేశారు.