ANDHRAPRADESH:డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో మేడపాటి శ్రీనివాస రెడ్డి మాతృమూర్తి మేడపాటి సత్యవతి ఇటీవల మరణించినారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి MSR ని ఈరోజు ఊబలంక గ్రామంలో ఆయన స్వగృహం వద్ద పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి డేవిడ్ రాజు , మార్గాన గంగాధర్ రావు , ముసునూరి వెంకటేశ్వరరావు , చిర్ల రామచంద్ర రెడ్డి , కర్రి నాగిరెడ్డి , కర్రీ అశోక్ రెడ్డి , సుధాకర్ రెడ్డి , దుర్గా రెడ్డి , రాము , సుబ్బరామి రెడ్డి , వర్మ , సత్తి రెడ్డి పాల్గొన్నారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema