Hot Posts

6/recent/ticker-posts

మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపిన సీఐ శేఖర్ బాబు


అంబేద్కర్ కోనసీమ జిల్లాలో :రావులపాలెం మండల  పరిధిలో మత్తుపదార్థాలు, సిగరెట్, గుట్కా అమ్మకాలపై పోలీసుల తనిఖీలు..

ANDHRAPRADESH:రావులపాలెం సిఐ ఎం శేఖర్ బాబు ఆధ్వర్యంలో  వారి సిబ్బంది సహాయంతో స్కూల్స్ మరియు కాలేజెస్ కు 100మీటర్ల దూరం లో గల బడ్డి షాపులు తనిఖీలు నిర్వహించారు. పలు షాపుల్లో సిగరెట్టు,గుట్కా, పాన్ మసాలాలను స్వాధీన పరుచుకుని స్టూడెంట్ల ప్రాణాలతో

 చెలగాటం ఆడుతున్న మత్తు పదార్థాలపై గుట్కా సిగరెట్టు పాన్ మసాలా లాంటివి అరికట్టి నేటి తరానికి భవిష్యత్తును కల్పించాలని ఇటువంటి మత్తు పదార్థాల విక్రయిస్తున్న షాపు యజమానులకు  ఫైన్ విధించారు..

Author

Vijaya Babu. I

Staff Report | Konaseema