Hot Posts

6/recent/ticker-posts

శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం


 ఏలూరు జిల్లా : చింతలపూడి శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా జై కిసాన్ జై భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సురేష్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు రైతులు జానపదులు వేషధారణలో అలంకరించారు రైతే దేశానికి వెన్నెముక అతను లేకపోతే దేశానికి లేదు అన్నమిక జై కిసాన్ జై భారత్ అను నేను నినాదిస్తూ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులను ఫీల్డ్ కి తీసుకువెళ్లి రైతుల కష్టం గురించి పంటల యొక్క వ్యవసాయం యొక్క ఆవశ్యకత గురించి ఉపాధ్యాయులు వివరించారు ప్రతి ఒక్కరూ రైతులకు వ్యవసాయానికి అవసరమైన చేయూతనిస్తూ దేశ భవిష్యత్తుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీ పార్థసారథి. ఆర్ఐ ఉదయ భాస్కర్  కోఆర్డినేటర్. వెంకటేశ్వర గారు డీన్ మధు బాబు గారు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు


రిపోర్టర్

టీ. బాలస్వామి

పశ్చిమ వాహిని

చింతలపూడి