Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడిలో అంతర్జాతీయ ఓలింపిక్ దినోత్సవం వేడుకలు

 

చింతలపూడి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల  ఈరోజు అనగా 23 6 2023 వ తేదీన అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ సందర్భముగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు  అధ్యక్షతన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అంజుధాలీ  సారథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రిన్సిపల్. ప్రతి మనిషికి ఆరోగ్యము ఈ వ్యాయామము ద్వారానే సాధ్యపడుతుందని గుర్తు చేయడానికి అంతర్జాతీయ ఒలంపిక్ డే అనేది ఏర్పాటు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం జె కె నరేంద్ర కుమార్ ఈ కార్యక్రమం క్రీడలలో సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసినారు తదుపరి కళాశాల ప్రాంగణంలో విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకులతో ఒలంపిక్ రన్నింగ్ నిర్వహించినారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Reporter..

Bala Swami