ఆలమూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ నుండి వెదురుమూడి వరకు ఆర్ అండ్ బి రోడ్డు పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ భారీ వాహనాలు లారీలు. ఓఎన్జిసి ఇతర వాహనా దారులు వెదురుమూడు రోడ్డు మార్గాన వెళ్లకుండా నిలిపివేయడం జరుగుతుంది. వాహనదారులు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ప్రజలు ప్రయాణికులు సహకరించాలని ఆలమూరు ఎస్సై జి.నరేష్ తెలియజేశారు.







