ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో : కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ లో రావులపాలెం రూరల్ ci విద్యాసాగర్ గారు ఈ రోజు జొన్నాడ సెంటర్ నందు డ్రంక్ అండ్ డ్రైవ్ రావులపాలెం రూరల్ సి ఐ విద్యాసాగర్ ఈ రోజు జొన్నాడ సెంటర్ నందు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు రోడ్ పై మద్యం త్రాగి వాహనం నడపటం వల్ల ప్రమాదాలు నివారణకు మద్యం త్రాగి వాహనం నడిపి ప్రమాదాలు చేయడం వల్ల వేరొకరి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం సమాజంలో ఆనాదులు లాగా మిగిలిపోతున్నారు కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అయిపోతుంది దీనిలో భాగంగా వాహనాదరులు కి కౌన్సిలింగ్ ఇస్తూ.
ఈ రోజు రెండు ఆటోల డ్రైవర్లుకు మూడు మోటార్స్ వాహనదారులుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి కేసు నమోదు చేసినారు వారిని హాజరు పరుస్తారు. Helmet గురుంచి భాగంగా వాహనదారులు కి కౌన్సిలింగ్ ఇస్తూ అన్ని రికార్డులు ఉన్న హెల్మెట్ వినియోగించాలని helmet ఉంటే మన ప్రాణానికి రక్షణ మరియు కుటుంబనికి భరోసా ఉంటుందని అందరూ లోకల్, నాన్ లోకల్ అనే బేధం లేకుండా రోడ్ పై వాహనం నడిపితే helmet తప్పనిసరిగా వినియోగించాలని కోరారు..nd drive నిర్వహించారు రోడ్ పై మద్యం త్రాగి వాహనం నడపటం వల్ల ప్రమాదాలు నివారణకు మద్యం త్రాగి వాహనం నడిపి ప్రమాదాలు చేయడం వల్ల వేరొకరి కుటుంబం దిక్కుతోచని
స్థితిలో ఆ కుటుంబం సమాజంలో ఆనాదులు లాగా మిగిలిపోతున్నారు కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అయిపోతుంది దీనిలో భాగంగా వాహనాదరులు కి కౌన్సిలింగ్ ఇస్తూ ఈ రోజు 2 auto లుకు 3 motor వాహనదారులుకు Drunk and Drive చేసి కేసు నమోదు చేసినారు వారిని హాజరు పరుస్తారు...... Helmet గురుంచి భాగంగా వాహనదారులు కి కౌన్సిలింగ్ ఇస్తూ అన్ని రికార్డులు ఉన్న హెల్మెట్ వినియోగించాలని helmet ఉంటే మన ప్రాణానికి రక్షణ మరియు కుటుంబనికి భరోసా ఉంటుందని అందరూ లోకల్, నాన్ లోకల్ అనే బేధం లేకుండా రోడ్ పై వాహనం నడిపితే helmet తప్పనిసరిగా వినియోగించాలని కోరారు..

Vijaya Babu. I
Staff Report | Konaseema