Hot Posts

6/recent/ticker-posts

44వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


44వార్డు కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేసిన కె.కె రాజు


విశాఖ: ఉత్తర నియోజక వర్గం 44వార్డు 80ఫీట్ రోడ్ రామచంద్రనగర్ వద్ద 2కోట్ల 37లక్షల 94వేలు రూపాయల వ్యయంతో రామచంద్రనగర్, అబీద్ నగర్ ప్రాంతాల్లో SW డ్రైన్లు నిర్మాణం మరియు పలు అభివృద్ధి పనులు కోసం 44వార్డు కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, EE శ్రీనివాస్, AE రమణమ్మ, బాణాల తరుణ్, కాయల రామారావు, రెడ్డి, సీతారాం, రామారావు,, పి.గోపి, మహాదాశ్య గోపి, బసీర్, దుర్గ, వెంకటరమణ, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


*Watsapp* *BCN న్యూస్ 1
https://chat.whatsapp.com/By3GX74wWmN5qnPvK5KWn6

*Watsapp* *BCN న్యూస్ 2
https://chat.whatsapp.com/DtUL6ACZMV5EM8GvnrvVEB

*Watsapp* *BCN న్యూస్ 3
https://chat.whatsapp.com/LB98YbHDYwYBbTNbjkdkrL

*Watsapp* *BCN న్యూస్ 4
https://chat.whatsapp.com/KoB73o83HzJ15a5L8W9cN8

*Watsapp* *BCN న్యూస్ 5
https://chat.whatsapp.com/Gzxianew8kgCTAylGy2hg2

Public groups ఎవరైనా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మరొకరిని జాయిన్ చేయవచ్చు. ఇందులో ఏదైనా ఒక గ్రూప్ లోనే జాయిన్ అవ్వండి..