వైట్ డ్రెస్ లో క్లీ వేజ్ అందాల షో చేస్తూ మిరుమిట్లు గొలుపుతూ వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకుంది. ఈ స్థాయి అందం ను గతంలో మృణాల్ ఎప్పుడు కూడా చూపించలేదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటున్నారు. ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకల్లో పాల్గొన్నారు. వారందరిలోకి మృణాల్ ఠాకూర్ అందంగా ఆకర్షణీయంగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత కారణంగా నార్త్ మరియు సౌత్ లో బిజీ బిజీగా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.
#MunalThakur redefines glamour at the #FilmfareAwards2024 #HiNanna #FilmfareAwards #Tollywood #Bollywood #Tupaki pic.twitter.com/M0cmaPDc3S
— Tupaki (@tupaki_official) January 29, 2024