మన దేశం పట్ల ప్రేమను పునర్జీవింప చేయడానికి విలువలు నిలబెట్ట డానికి భవిష్యత్ తరాలను ప్రేరేపించడానికి ఇది ఒక చక్కటి అవకాశమన్నారు. బ్రిటిష్ పాలన నుండి మనకు విముక్తి కలిగిన రోజని పెర్కొన్నారు. దేశం సుసంపన్నంగా ఐక్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని, ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాలు ఫలితంగా భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ సమగ్రతకు, దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, మన్నా జూబ్లీ చర్చ్ సంఘ పెద్దలు, విశ్వాసులు, గౌరవ పెద్దలు పాల్గొన్నారు.
*Watsapp* *BCN న్యూస్ 1
https://chat.whatsapp.com/By3GX74wWmN5qnPvK5KWn6
*Watsapp* *BCN న్యూస్ 2
https://chat.whatsapp.com/DtUL6ACZMV5EM8GvnrvVEB
*Watsapp* *BCN న్యూస్ 3
https://chat.whatsapp.com/LB98YbHDYwYBbTNbjkdkrL
*Watsapp* *BCN న్యూస్ 4
https://chat.whatsapp.com/KoB73o83HzJ15a5L8W9cN8
*Watsapp* *BCN న్యూస్ 5
https://chat.whatsapp.com/Gzxianew8kgCTAylGy2hg2
Public groups ఎవరైనా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మరొకరిని జాయిన్ చేయవచ్చు. ఇందులో ఏదైనా ఒక గ్రూప్ లోనే జాయిన్ అవ్వండి..